Horoscope| 29-11-2026: ఆదివారం (నవంబర్ 29) రోజున ద్వాదశ రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండే అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం.. వ్యాపారంగలలో కొంతమందికి పురోగతి కనిపిస్తోంది.. ఆర్థిక వ్యవహారాలలో మిగతా రాశుల వారు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంది. కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడవచ్చు.
మేషం.. ఈరోజు చేపట్టిన పనుల్లో చాలా వరకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఊరట లభిస్తుంది.
వృషభం.. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి.
మిధునం.. ఉద్యోగం వ్యాపార రంగాలలో పురోగతి లభిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం.
మిధునం.. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలు.. వ్యాపారాలు చేసేవారిలో పురోగతి లభిస్తుంది. స్నేహితుల నుంచి సహకారం దక్కుతుంది.
కర్కాటకం.. కొన్ని పనులు ఆటంకాలు ఎదురు కావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం అత్యుత్తమం.
సింహం.. అదృష్టం కలిసి వచ్చే అవకాశం కల్పిస్తోంది. ఆర్థికంగా పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య.. చేపట్టిన పనులు పట్టదలతో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభ వార్తలు వినే అవకాశం ఉంటుంది.
తుల.. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం.. చేపట్టే పనుల్లో ఒత్తిడి ఉండవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనస్సు.. ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటారు.
మకరం.. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది.
కుంభం.. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులతో చదువు మీద ఆసక్తి పెరుగుతుంది.
మీనం.. ముఖ్యమైన పనులు విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.