spot_img
Homeపండుగ వైభవంSankranti 2022: సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఇవే!

Sankranti 2022: సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఇవే!

Sankranti 2022:  హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మన దేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన లేదా జనవరి 15వ తేదీన సంక్రాంతిని పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు.

Sankranti 2022
Sankranti 2022

పండుగ రోజున పొరపాటున ఈ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి. ఈ పండుగ రోజున కిచిడీ తినాలి. పండుగ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లు ఉపవాసం చేసిన తర్వాత కిచిడీ తింటే మంచిదని చెప్పవచ్చు. పండుగ రోజున నువ్వులు కలిపిన నువ్వులతో చేసిన లడ్డూలు తినడంతో పాటు నువ్వులు కలిపిన నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.

Also Read: ప్రీమియం చెల్లించకుండానే రూ.2 లక్షల బీమా.. ఎలా పొందాలంటే?

పండుగ రోజున నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకు శని దేవుడు ప్రసన్నం అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజున నదీస్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నదీ స్నానం ఆచరించడం సాధ్యం కాని పక్షంలో నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి. ఉపవాసం చేయాలని భావించేవారు పూజకు ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు సంక్రాంతి పండుగ రోజున మద్యానికి దూరంగా ఉంటే మంచిది. సంక్రాంతి పండుగ రోజున దానాలు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఈరోజు అవకాశం ఉంటే తప్పనిసరిగా దానాలు చేయాలి.

Also Read: జీతం తీసుకునే వ్యక్తులకు అలర్ట్.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper