spot_img
Homeట్రెండింగ్ న్యూస్Tanikella Bharani: తనికెళ్ల భరణిపై రాళ్లతో దాడి.. అసలేం జరిగింది?

Tanikella Bharani: తనికెళ్ల భరణిపై రాళ్లతో దాడి.. అసలేం జరిగింది?

Tanikella Bharani: టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఇంటి పెద్దగా, కామెడీయన్ గా, విలన్ గా తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలు నటించారు, నటిస్తూనే ఉన్నారు. తన నటన వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే సంఘటనను తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

tanikella bharani

తనికెళ్ల భరణి సినిమాల్లో ఎలాంటి వేషాలు వేసినప్పటికీ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటన్న సంగతి అందరికీ తెల్సిందే. శివుడిపై కీర్తనలు, పాటలు రాయడమే సొంతంగా అలపిస్తూ శివభక్తులను రంజింపజేస్తుంటారు. ‘నాలోన శివుడు గలడు.. నీలో శివుడు గలడు.. నాలో శివుడు, నీలోన శివుడు లోకాన్ని ఎలాగలడు..’ అంటూ ఆయన పాడిన పాట శివుడిపై తనకు ఉన్న భక్తిని చాటిచెప్పింది.

ఇక తన నటన జీవితంలో ‘ఊహ’ సినిమా ఎన్నటికీ మరిచిపోలేనని ఆయన చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిందో అదే స్థాయిలో మహిళల్లో చెడ్డపేరు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో ఊహ బావ క్యారెక్టర్లో నటించిన తనికెళ్ల భరణి ఆమెను రేప్ చేసి మెడలో తాళి కడుతాడు. ఆ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

అయితే ఈ సినిమా చూసిన మహిళలు మాత్రం తాను బయట కనబడితే చీదరించుకునేవారని బాధపడ్డారు.  కొందరు రాళ్లతో దాడి చేశారని నాటి భయంకర రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. అది సినిమాలో సన్నివేశమని వారికి వివరించిన వినిపించుకునే వాళ్లు కాదని చెప్పారు. అంతలా ప్రేక్షకులు సినిమాలోని క్యారెక్టర్లో లీనమైపోతుంటారని తనికెళ్ల భరణిలో ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ బీజీబీజీగా గడుపుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper