Mynampally Rohit: కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే నా బొచ్చు పీకలేకపోయాడు.. ఇప్పుడేం చేస్తాడని మైనంపల్లి రోహిత్ ఫైర్ అయ్యాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను మా కార్యకర్తలు బట్టలిప్పి, ఉరికించి కొడతారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించాడు.
కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే నా బొచ్చు పీకలేకపోయాడు.. ఇప్పుడేం చేస్తాడు
బీఆర్ఎస్ కార్యకర్తలను మా కార్యకర్తలు బట్టలిప్పి, ఉరికించి కొడతారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Video Credits – 10Tv pic.twitter.com/RFQRTyuAoy
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025