spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha - Naga Chaitanya : విడిపోయి రెండేళ్లైనా.. నాగార్జున ఇంట్లో సమంత నాగచైతన్య పెళ్లి...

Samantha – Naga Chaitanya : విడిపోయి రెండేళ్లైనా.. నాగార్జున ఇంట్లో సమంత నాగచైతన్య పెళ్లి ఫోటో కారణం ఇదే

Samantha – Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత నాగ చైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోయారు. పెళ్ళైన కొంత కాలానికి వీరి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2021 లో నాగ చైతన్య సమంత అధికారంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. విడిపోయి ఇంత కాలం అవుతున్న వారి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

అయితే తాజాగా సమంత నాగ చైతన్య ల గురించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళ పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున ఇంట్లోని హాల్ లో ఇంకా అలానే ఉంచారట. వాళ్ళు విడిపోయారు కదా ఇంకెందుకు అని చాలామంది అంటున్నా దాన్ని మాత్రం తీయడం లేదని తెలిసింది. సమాచారం ప్రకారం వారి పెళ్లి ఫోటో తొలగించక పోవడానికి కారణం, అందులో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఉండటమేనట.

ఆ ఫోటోలో నాగార్జున, అమల అఖిల్ తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. నాగ చైతన్య ఎక్కడ కూడా ఈ విషయం పై మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పరోక్షంగా విడాకుల ఫై స్పందించింది.

విడిపోయిన తర్వాత కూడా సమంత నాగ చైతన్య ఒకరి జ్ఞాపకాలు ఒకరు పదిలంగా దాచుకున్నారు అని న్యూస్ వైరల్ అయింది. పైగా వారు రహస్యంగా కలుస్తున్నారు అంటూ రూమర్స్ కూడా వినిపించాయి.ఇలా ఈ జంట గురించి తరచు ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ జంట మల్లి కలిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper