spot_img
Homeఆధ్యాత్మికంToday 11 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు అద్భుతమైన...

Today 11 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు అద్భుతమైన ధన లాభం..

Today 11 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు చేసే పనులు ఈరోజు సక్సెస్ అవుతాయి. జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సోదరుల మధ్య విభేదాలు ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పాలనను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉన్నట్లుండి వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు తోటి వారి సహకారం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గణనీయమైన లాభాలు ఉండలున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయమందుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అనుకున్న సమయానికంటే ముందే పనులు పూర్తి కావడంతో ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ పైకి ఎలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో సహకారం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల పోటీ పరీక్షల పాల్గొంటే గురువులు మద్దతు ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు మెరుగని లాభాలు సాధిస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు తోటి వారి నుంచి సహకారం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టబడల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలను పొందుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పని చేసేవారు శుభవార్తలు వింటారు. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు నైపుణ్య ప్రదర్శించడంతో గురువుల మద్దతు పొందుతారు. ఉద్యోగులు తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి జీవితం ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper