spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని శుభాలు..

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని శుభాలు..

Horoscope Today: 2024 జూన్ 15 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి, హస్త నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు త్రిగ్రహి యోగం, రవియోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని శుభాలు జరగనున్నాయి. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.

వృషభ రాశి:
పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.

మిథున రాశి:
వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రాజకీయ వ్యక్తులకు అనుకూలమైన వాతావరణం. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి:
తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భవిష్యత్ గురించ ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహారాశి:
కుటుంబంలో కొంత ఆందోళన వాతావరణం నెలకొంటుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. తల్లిదండ్రుల మద్దతుతో పెండింగు సమస్యలు పూర్తి చేస్తారు.

కన్య రాశి:
స్నేహితులను కలుస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనస్సును అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల రాశి:
వ్యాపారులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు బాగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృశ్చిక రాశి:
వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి. శత్రువులను జయించడంలో ముందుంటారు. సంబంధాల్లో చీలిక ఏర్పడుతుంది. దీంతో నిరాశతో ఉంటారు.

ధనస్సు రాశి:
ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి:
అనుకోని ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారా లాభాలు పొందుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కుంభరాశి:
ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఏ పనిచేసినా ఏకాగ్రత అవసరం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శుభవార్త వింటారు.

మీనరాశి:
పెండింగు పనులు పూర్తవుతాయి. కుటంబలో కొన్ని సమస్యల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. రాజకీయ నాయకులకు అభిమానుల సంఖ్య పెరుగుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper