Horoscope Sunday
Horoscope Today: 2025 మే 14 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై మంగళ పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారికి విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మరో రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఓ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగులు ఆందోళన వాతావరణంలో ఉంటారు. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో కష్టపడుతారు.
వృషభ రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు. కాస్త ఓపికతో వ్యవహరించాలి.
మిథున రాశి:
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని విజయాల పట్ల అంకితభావం చూపుతారు. విద్యార్థుల కెరీర్ పై దృష్టి పెడుతారు.
సింహారాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సంబంధాలు మెరుగుపడేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలి.
కన్య రాశి:
ఉద్యోగులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులను నియంత్రించుకోకపోతే నష్టాల పాలవుతారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
తుల రాశి:
అవకాశాలను చేజార్చుకోవద్దు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు వేస్తారు. లక్ష్యాలను ఛేదించడంలో ముందుంటారు. కొన్ని కలలను నెరవేర్చుకుంటారు.
వృశ్చిక రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని విజయాలు సాధిస్తారు
ధనస్సు రాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు. ఇంట్లో వారితో ఎక్కువగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్లకు మద్దతుగా ఉండాలి. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుుకునేందుకుమంచి అవకాశం.
మకర రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయాలి. కెరీర్ పై దృష్టి పెడుతారు. ప్రతిపనిని ఆత్మ విశ్వాసంతో ముందుకు వేయాలి.
కుంభరాశి:
ఒక పనిని సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడుతారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని రంగాల వారికి కష్టాలు తప్పవు.
మీనరాశి:
స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త విజయాలు అందుకుంటారు. ఓ వ్యక్తి నుంచి శుభవార్త అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగవుతుంది.