HomeఫోటోలుPoonam Bajwa: వామ్మో ఇదేం షో స్వామీ.. కుర్రకారు తట్టుకుంటారా పూనమ్? ఫోటోలుసినిమా ఫొటోలు Poonam Bajwa: వామ్మో ఇదేం షో స్వామీ.. కుర్రకారు తట్టుకుంటారా పూనమ్? అందాల హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 16:04 PM FacebookXWhatsAppCopy URL Poonam Bajwa అందాల హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా పేరు మొదటి సినిమా. ఈ సినిమాలో చాలా నాజూకుగా కనిపించింది. కానీ ప్రస్తుతం చాలా బొద్దుగా మారింది బ్యూటీ. బొద్దుగా ఉంటే ఏంటి భలే ముద్దుగా ఉంటుంది అంటున్నారు నెటిజన్లు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే నాగార్జున సరసన ఓ సినిమాలో నటించింది. దీంతో ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందం, అభినయం ఉన్నా సరే తెలుగులో పెద్దగా ఛాన్సులు మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత బ్యూటీ మలయాళ ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంది. తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. TagsAcctress Poonam BajwaEntertainment NewsLatest Tollywood NewsPoonam Bajwapoonam bajwa photos Share FacebookXWhatsAppCopy URL Previous articleDevayani : ఇదేంది? మీది లైట్ నెస్ డ్రెస్ తో లోపలి బ్రైట్ నెస్ దుస్తుల క్లారిటీ ఇస్తుందా దేవయాని..Next articleChatrapati Shivaji : మరాఠాల ఆరాధ్య దైవం శివాజీ.. స్ఫూర్తిగాయకం ఛత్రపతి జీవితం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Poonam Bajwa: కైపెక్కించే ‘పూనం’ అందాలు.. తట్టుకోలేమంతే Samantha fans vs Shobhita Fans: బూతులు తిట్టుకుంటున్న సమంత – శోభిత ఫ్యాన్స్.. హద్దులు దాటేశారుగా.. Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Nagadurga : పల్లెటూరి పిల్ల ‘నాగదుర్గ’ అందాలు Sai Ramya Pasupuleti photos: అందాల రమ్య.. నిన్ను బి*కి*నీలో చూడతరమా? Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి