Bandi Sanjay: ఏబీఎన్ ఛానల్ మీద దాడి చేస్తే, మేము తెలంగాణ భవన్‌పై దాడి చేస్తాము బండి సంజయ్ హెచ్చరించారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్ కుటుంబం కార్లను కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ రాసింది ముమ్మాటీవీ వాస్తవమని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణకు ముందు తెలంగాణ తరువాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. కేసీఆర్ వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నదంటూ కేంద్ర మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏబీఎన్ ఛానల్ మీద దాడి చేస్తే, మేము తెలంగాణ భవన్‌పై దాడి చేస్తాము – బండి సంజయ్ pic.twitter.com/u5K0kYKhhG
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025