ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ పరాజయం చెందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. భారత్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులే చేసింది. ఫింఛ్ 114, డేవిడ్ వార్నర్ 69, స్టీవ్ స్మిత్ 101, గ్లేన్ మాక్స్వెల్ 45 పరుగులు చేశారు.375 లక్ష్యంతో మైదానంలోకి దిగిన భారత్ 53 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయిన భారత్ ఆ తరువాత పేవలంగానే ప్రదర్శించింది. మయాంక్ అగర్వాల్ 22, విరాట్ కోహ్లి 21, శ్రేయస్ అయ్యర్ 2, కేఎల్ రాహుల్ 12 పరుగులు చేశారు. 231 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా ఆడిన భారత్ కు ఆ తరువాత ధావన్ 74 పరుగులవద్ద ఔటయ్యాడు. ఆ తరువాత హార్థిక్ పాండ్య 90, రవీంద్ర జడేజా 25 జట్టును నడిపించారు. చివరగా షైనీ 28, షమీ 13 పరుగుల చేశారు. అయితే అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో ఇండియా జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Indias defeat in the sydney match
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com