Homeఎంటర్టైన్మెంట్Tollywood Trends: 80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరగడానికి కారణం ఇదే...

Tollywood Trends: 80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరగడానికి కారణం ఇదే…

Tollywood Trends: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది… ప్రస్తుతం 80,90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఆ సెటప్ ని బాగా వాడుకుంటున్నారు. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి తరహా సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు సైతం ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోల సినిమాలు […]

Tollywood Trends: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది… ప్రస్తుతం 80,90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఆ సెటప్ ని బాగా వాడుకుంటున్నారు. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి తరహా సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు సైతం ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోల సినిమాలు మొత్తం 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే కావడం విశేషం…రంగస్థలం నుంచి మొన్న వచ్చిన పెద్ది వరకు అన్ని సినిమాలు 80స్ 90స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సక్సెస్ లు కూడా భారీగానే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మేకర్ కూడా దానినే అనుసరిస్తున్నాడు.

నిజానికి ఆ టైమ్ పిరియడ్ లో ఉన్న మనుషులు ఎలాంటి వారు అక్కడ ఉండే పరిస్థితులు ఎలాంటివి రాజకీయం ఎలాంటి రంగులు అలుముకునేది అనే విషయాలను కూడా చూపిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో దర్శకులు సక్సెస్ అవుతున్నారు.

కాబట్టే ఇది సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సైతం ఆ సక్సెస్ ఫార్ములాను పాటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇంకా ఎన్ని రోజులపాటు ఈ 80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి కథలు రాబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాలతో సక్సెస్ ను సాధించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper