spot_img
Homeఎంటర్టైన్మెంట్Trisha: అనుష్కనే ఫాలో అవుతున్న త్రిష.. ఇంతకీ ఎందుకు ఈ ఇద్దరు అలాంటి పని చేస్తున్నారు..

Trisha: అనుష్కనే ఫాలో అవుతున్న త్రిష.. ఇంతకీ ఎందుకు ఈ ఇద్దరు అలాంటి పని చేస్తున్నారు..

Trisha: అందరిది ఒకదారి అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ది ఒక దారి. మేమే వేరు.. మా రూటూ సపరేటు అంటూ ఇతర హీరోయిన్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా. అదేనండి త్రిష, అనుష్కలు. వీరిద్దరు కూడా మిగతా హీరోయిన్స్ మాదిరి ఆలోచించకుండా.. ఫ్యాన్ ఇండియా, బాలీవుడ్ లు అంటూ ఆరాట పడకుండా సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఆఫర్లు వస్తే చేస్తారు కానీ బాలీవుడ్, పాన్ ఇండియాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఈ స్టార్ హీరోయిన్ లు..

ఇద్దరి సినిమాలు, పద్దతి గమనిస్తే.. ఇద్దరు కూడా కలిసి కావాలనే ఇలా చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుందట కొందరికి. ఇద్దరు సౌత్ హీరోయిన్ లు. సినిమాలు కూడా సౌత్ లో మాత్రమే వస్తున్నాయి. అయితే కొందరు నిర్మాతలు వీరిని బాలీవుడ్ గురించి అడిగితే పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అనుష్క మంచి క్రేజ్ తో దూసుకొని పోతుంది. మంచి మంచి ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది అను.

మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తోంది అనుష్క. ఇది మాత్రమే కాదు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమాకు కమిట్ అయిందట. మరో రెండు సినిమాలకు కూడా పచ్చ జెండా ఊపిందనే సమాచారం ఉంది కానీ క్లాలిరిటీ లేదు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక సినిమాకు కూడా కమిట్ అవలేదట ఈ బ్యూటీ. దీనికి గల పర్ఫెక్ట్ రీజన్ తెలియడం లేదు.

అనుష్క బాటలోనే నడుస్తోంది త్రిష. వయసు పెరుగుతున్న అందాన్ని పెంచుతుంది. కానీ పెళ్లి చేసుకోవడం లేదు. మరో వైపు ఈమె కూడా పూర్తిగా సౌత్ ఇండియాకే పరిమితం అయింది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ బాలీవుడ్ కు మాత్రం నో అనేస్తోంది. ఈ ఇద్దరు ఎందుకు బాలీవుడ్ కు ఎస్ చెప్పడం లేదనే సందేహాలు ఉన్నా.. కొందరు మాత్రం అసలు వీరికి బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఈ స్టార్ హీరోయిన్ లు స్పందిస్తే గానీ నిజాలు ఏంటో తెలియదు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper