spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: అల్లు అర్జున్ "పుష్ప" అభిమానులకు స్వీట్ న్యూస్ ఇచ్చిన తెలంగాణ సర్కారు...

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” అభిమానులకు స్వీట్ న్యూస్ ఇచ్చిన తెలంగాణ సర్కారు…

Pushpa Movie: ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది కేసీఆర్ స‌ర్కార్‌. బ‌న్నీ న‌టించిన‌ పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రేపు పుష్ప సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల‌ 30 వ తేదీ వ‌ర‌కు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఈ నిర్ణయం పట్ల అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో… ఈ మూవీ నిర్మాణ సంస్థ‌కు భారీగానే లాభాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది.

Pushpa Movie
Pushpa Movie

Also Read: ‘అలవైకుంఠపురంలో’ మొదటి రోజు కలెక్షన్‌ను ‘పుష్ప’ ఎందుకు అధిగమించలేకపోయింది?

ఇక ఏపీలోనూ ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంటే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. రేపు వ‌రల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లో పుష్ప సినిమా విడుద‌ల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తమిళనాడులో 280 థియేటర్లలో.. కేరళ 200, ఆంధ్ర, తెలంగాణ కలిపి 1150, కర్ణాటకలో 140పైగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్​లో 600కుపైగా థియేటర్లను బుక్​చేసుకుంది పుష్ప. ఓవర్సీస్​లోనూ 600కుపైగా థియేటర్లను లాక్​చేసి..దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా పుష్పరాజ్ సందడి చేససేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే కన్నడ నటుడు ధనుంజయ, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper