Anchor Rashmi : బుల్లితెర సూపర్ స్టార్ గా వెలిగిపోతుంది యాంకర్ రష్మీ గౌతమ్. జబర్దస్త్ కామెడీ షో ఆమె ఫేట్ మార్చేసింది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. అనసూయ యాంకర్ కాగా రోజా, నాగబాబు జడ్జెస్ గా ఎంపికయ్యారు. అనతికాలంలో జబర్దస్త్ టాప్ రేటెడ్ షోగా అవతరించింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీ గౌతమ్ కి ఛాన్స్ దక్కింది. అదే ఆమె లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. గ్లామర్ లో అనసూయను మరపిస్తూ రష్మీ రెచ్చిపోయింది.