Homeఎంటర్టైన్మెంట్Neethu Master: త్రిగున్ లాంటి మనిషిని నా జీవితం లో చూడలేదంటూ నీతూ మాస్టర్ హాట్...

Neethu Master: త్రిగున్ లాంటి మనిషిని నా జీవితం లో చూడలేదంటూ నీతూ మాస్టర్ హాట్ కామెంట్స్!

Neethu Master: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ ఫైర్ లాగా ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్, నిన్న ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె టాస్కులు రఫ్ఫాడించేసింది. మగవాళ్ళు సైతం ఈమెతో గేమ్స్ ఆడేందుకు భయపడ్డారు. నీతూ మాస్టర్ లో ఇంత టాలెంట్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సున్నితమైన మనస్తత్వం ఉండడం ఈమెకు నెగెటివ్ అయ్యింది. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత శివాజీ కి […]

Neethu Master: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ ఫైర్ లాగా ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్, నిన్న ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె టాస్కులు రఫ్ఫాడించేసింది. మగవాళ్ళు సైతం ఈమెతో గేమ్స్ ఆడేందుకు భయపడ్డారు. నీతూ మాస్టర్ లో ఇంత టాలెంట్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సున్నితమైన మనస్తత్వం ఉండడం ఈమెకు నెగెటివ్ అయ్యింది. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత శివాజీ కి ఇచ్చిన బజ్ ఇంటర్వ్యూ లో త్రిగున్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇన్నేళ్ల నా జీవితంలో ఇలాంటి మనిషిని అసలు చూడలేదని, విన్నర్ అయ్యే అర్హత ఇతనికి అసలు లేదని చెప్పి అతని ఫోటో ని చింపేసింది.

ఆమె చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. మనలోని ఎమోషన్స్ ని దాచుకోలేము. మాస్క్ పెట్టుకొని నటించినప్పటికీ కేవలం రెండు వారాలకే ఆ మాస్కుని తీసేయాల్సి ఉంటుంది. కానీ 10 వారాలు దాటినప్పటికీ కూడా నిజమైన ఎమోషన్స్ ని బయటపెట్టకుండా, కేవలం ఫేక్ ఎమోషన్స్ తో హౌస్ లో నటిస్తూ, జనాల హృదయాలను కూడా గెలుచుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. నిజం గా త్రిగున్ లాంటి విచిత్రమైన క్యారెక్టర్ ని బయట మనం చూడలేము, రాబోయే బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ని చూడడం కష్టమే. ఇకపోతే నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్ మాత్రం రాబోయే రోజుల్లో త్రిగున్ గ్యాంగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేలా ఉన్నాడు. అతని ఓటమి కోసం పనిచేసేలా కనిపిస్తున్నాడు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper