Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel: ప్రశాంత్ నీల్ ను లైట్ తీసుకున్న స్టార్ హీరో...ఇలా అయితే కష్టమేనా..?

Prashanth Neel: ప్రశాంత్ నీల్ ను లైట్ తీసుకున్న స్టార్ హీరో…ఇలా అయితే కష్టమేనా..?

Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ లను సాధిస్తారు. ఎవరు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతారు అనేది చెప్పడం చాలా కష్టం…కానీ టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతారనేది వాస్తవం…వారసత్వం ఉన్నప్పటికి ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ సినిమాను చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘కేజిఎఫ్’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాన్ ఇండియాలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రెండో పార్ట్ 1300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలతో పాటు మరోసారి ఆయన ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన సలార్ సినిమా 800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన సలార్ 2 సినిమాలో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.

సలార్ 2 పూర్తయిన తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. కారణం ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాలు లో లైటింగ్ లో చాలా వైలెంట్ గా ఉంటాయి.

అలాగే ఎలివేషన్స్ సైతం టాప్ రేంజ్ లో ఉంటాయని అంతటి ఎలివేషన్స్, అలాగే అలాంటి లో లైటింగ్ మహేష్ బాబు ఇమేజ్ కి సెట్ అవ్వదని ఆయన అలాంటి సినిమాలను చేస్తే తన ఫ్యాన్స్ కూడా తన సినిమాలు చూడరేమో అని ఒక డైలామాలో మహేష్ బాబు ఉన్నాడట. మొత్తానికైతే రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది దాన్ని బట్టి సినిమాలను ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper