Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya-Samantha: ఆమె కారణంగానే నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత... ఎట్టకేలకు మేటర్ లీక్!

Naga Chaitanya-Samantha: ఆమె కారణంగానే నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత… ఎట్టకేలకు మేటర్ లీక్!

Naga Chaitanya-Samantha: సమంత-నాగ చైతన్య విడిపోయి రెండేళ్లు దాటిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు ప్రకటన షాక్ ఇచ్చింది. అసలు వీరి మధ్య మనస్పర్థలకు కారణం ఏమిటనేది ఇంత వరకు తెలియదు. ఎట్టకేలకు దీనిపై ఓ హింట్ ఇచ్చింది సమంత. 2010లో సమంత-నాగ చైతన్య కలిసి ఏమాయ చేసావే లో నటించారు. అది సమంత డెబ్యూ మూవీ. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.

నాలుగేళ్లు వీరి సంసారం సవ్యంగా సాగింది. ఏమైందో తెలియదు 2021లో గొడవలు మొదలయ్యాయి. విడిగా ఉండటం మొదలుపెట్టారు. సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు మార్చేసింది. దాంతో విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చాయి. 2021 అక్టోబర్ నెలలో… సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.

విడాకులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే సమంతను టార్గెట్ చేస్తూ నిరాధార వార్తలు తెరపైకి వచ్చాయి. సమంతకు ఎఫైర్స్ ఉన్నాయి. ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదు. పెళ్ళయ్యాక కూడా బోల్డ్ రోల్స్ చేస్తుంది… ఇలా కొన్ని వాదనలు వినిపించాయి. సమంత లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు వాస్తవం ఏమిటనేది వారికే తెలియాలి. కారణం ఏదైనా సమంత విడాకుల నిర్ణయం వెనుక ఒక అమ్మాయి ఉన్నట్లు తాజాగా బయటపడింది.

సమంతకు మలేసియాలో మేఘన అనే ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన సమంత… నా ముఖ్యమైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే, అది ఇదే.. అని కామెంట్ పెట్టింది. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాల వెనుక మేఘన సలహాలు ఉంటాయని ఆమె పోస్ట్ పరోక్షంగా తెలియజేస్తుంది. కాబట్టి విడాకుల నిర్ణయం కూడా మేఘనతో చర్చించాకే తీసుకుని ఉంటారని అర్థం అవుతుంది. కాబట్టి మేఘన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే సమంత భర్త చైతుతో విడిపోయి ఉండవచ్చనే వాదన మొదలైంది.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper