spot_img
Homeఎంటర్టైన్మెంట్Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ...

Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ హీరోయిన్ !

Telugu Directors night partyDirectors at a night party: భారతీయ సినీ లోకంలో బాలీవుడ్ (Bollywood) దర్శకులకు మొదటి నుండి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ కాలం మారింది, ఇప్పుడు హిందీ జనాలకు తెలుగు దర్శకులు బాగా నచ్చుతున్నారు. అందుకే, బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే తమకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఆ గ్రూప్ లోని సభ్యులు అంతా కలిసి కూర్చుని తరుచూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఈ గ్రూప్ కి హెడ్ పూరి జగన్నాధ్. పూరి విజయ్ దేవరకొండతో “లైగర్” అంటూ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరితో పాటు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ కూడా నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే, కరుణ్ జోహార్, పూరికి ఒక ఆఫీస్ ఇచ్చాడు. పూరి ప్రస్తుతం తన మకాంను ఆ ఆఫీస్ కే మార్చాడు. అయితే, ముంబైకి వచ్చిన ప్రతి తెలుగు దర్శకుడికి ఇప్పుడు ఈ ఆఫీస్ ఒక అడ్డా అయిపోయింది. సరదాగా కూర్చుని పిచ్చాపాటి మాటలు కబుర్లు మాట్లాడుకుంటూ పూరితో కలిసి హ్యాపీగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు.

ఇంతకీ పూరి జగన్నాధ్ తో ముంబైలో కలిసి ముచ్చట్లు పెట్టిన ఆ దర్శకులు ఎవరంటే.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా, హేమంత్ మధుకర్ లు పూరి ఇచ్చిన పార్టీను ఎంజాయ్ చేశారు. ఇంతకీ క్రిష్ ముంబైకి ఎందుకు వెళ్ళాడు అంటే.. ఓ హిందీ సినిమాకి ఆయన కమిట్ అయ్యాడట.

అలాగే మోహన్ రాజా చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా కోసం నటీనటులను ఫైనల్ చేయడానికి ముంబై వెళ్లారు. ఇక అనుష్కతో నిశ్శబ్దం సినిమా తీసిన హేమంత్ మధుకర్ ప్రస్తుతం సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నట్టు ఈ దర్శకులంతా కలిసి ఉండగా వీరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసా ? బబ్లీ బ్యూటీ ఛార్మి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper