Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 నేడే గ్రాండ్ గా మొదలైంది. ప్రతీ సీజన్ లోనూ మొదటి ఎపిసోడ్ లోనే నామినేషన్స్ ఉంటాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. నామినేషన్స్ సమయం లో గొడవలు తారా స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్ లో నామినేషన్స్ కి ముందే గొడవలు జరిగాయట. త్రిగున్ అనే కంటెస్టెంట్ తో రోహిత్, షాలిని పెద్ద గొడవ పెట్టుకున్నారట. మరి గొడవ ఎందుకు జరిగిందో, తప్పు ఎవరిదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Bigg Boss Telugu 10 : మొదటి రోజే ‘బిగ్ బాస్ 10’ హౌస్ లో గొడవలు!
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 నేడే గ్రాండ్ గా మొదలైంది. ప్రతీ సీజన్ లోనూ మొదటి ఎపిసోడ్ లోనే నామినేషన్స్ ఉంటాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. నామినేషన్స్ సమయం లో గొడవలు తారా స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్ లో నామినేషన్స్ కి ముందే గొడవలు జరిగాయట. త్రిగున్ అనే కంటెస్టెంట్ తో రోహిత్, షాలిని పెద్ద గొడవ పెట్టుకున్నారట. మరి గొడవ ఎందుకు జరిగిందో, తప్పు […]