Bigg Boss Telugu 10 : ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండవ కంటెస్టెంట్ పేరు త్రిగున్. చూసేందుకు చాలా డైనమిక్ గా కనిపిస్తున్న ఈయనకి పెళ్ళై ఒక ఏడాది బాబు కూడా ఉన్నాడట. ఇప్పటి వరకు ఈయన మన టాలీవుడ్ లో ఈషా, చెన్నై లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంతే కాదు ఈయన హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిరోజే రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ తో గొడవ పెట్టుకున్నాడు అట. రేపు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి త్రిగున్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
The BIGG game welcomes its next player!⚔️️#Thrigun is here to bring his Unstoppable energy & BIGG drama to the house!
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/3KzhCnbCwn
— Starmaa (@StarMaa) September 6, 2026