Bigg Boss 10 Debjani Modak :’బిగ్ బాస్ 10′ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ దేబ్ జానీ మొదక్. ఈమె వెస్ట్ బెంగాల్ కి చెందిన అమ్మాయి. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ‘సత్య బామ’,’ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా చేసి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈమెకు యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలతో నాగార్జున ని సైతం ఆకర్శించిన ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ 10 లో రాణిoచగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
BIGG BOSS Season 10, FIRST CONTESTANT!#Debjani steps into the BIGG BOSS House, bringing beauty, elegance & BIGG vibes!✨
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/Vgqxbm3hds
— Starmaa (@StarMaa) September 6, 2026