Sudheer Reddy Bigg Boss : యూట్యూబ్ ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ఆధాన్ టాక్స్ సుధీర్. ఇతని అసలు పేరు సుధీర్ రెడ్డి. జీరో నుండి మొదలై 18 లక్షల మంది ఫాలోయర్స్ యూట్యూబ్ లో సంపాదించుకున్నాడు. తన ఇంటర్వ్యూస్ తో రాజకీయ నాయకులను సైతం తికమక పెట్టిన సుధీర్ రెడ్డి. బిగ్ బాస్ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్స్ కి ఎలాంటి చుక్కలు చూపిస్తాడో చూడాలి. మరి సుధీర్ రెడ్డి పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
BIGG BOSS House lo sarikottha avatharamtho sandhadi cheyadaniki #Sudheer siddamga unnadu
Mari meeru siddama?️Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/YiBuSzyxcN
— Starmaa (@StarMaa) September 6, 2026