Homeఎడ్యుకేషన్నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎయిర్ ఫోర్స్ జాబ్స్..?

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎయిర్ ఫోర్స్ జాబ్స్..?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్‌-సీ సివిలియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల […]

Indian Air Force Recruitment 2021

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్‌-సీ సివిలియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: తెలంగాణలో అంగన్‌వాడీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉండగా మెరిట్, కేటగిరీ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ నెల 3వ తేదీన ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. పరీక్ష లేకుండా జాబ్స్..?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాల కోసం స్టెనోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper