spot_img
Homeబిజినెస్ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ప్రతి నెలా డబ్బులు పొందే అవకాశం..?

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ప్రతి నెలా డబ్బులు పొందే అవకాశం..?

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు అదిరిపోయే తీపికబురును అందించింది. ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త పాలసీని నిన్నటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వారు ప్రతినెలా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. సింగిల్ ప్రీమియం ప్లాన్ అయిన ఈ పాలసీలో ఒకేసారి డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ ను పొందవచ్చు.

ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఈ పాలసీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరల్ పెన్షన్ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండగా తొలి ఆప్షన్ లో పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మరణించిన తర్వాత పాలసీ డబ్బులను నామినీ పొందే అవకాశం ఉంటుంది. రెండో ఆప్షన్ లో పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

పాలసీదారుడు మరణిస్తే పాలసీదారుడి భాగస్వామికి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. భాగస్వామి కూడా మరణిస్తే నామినీ పెన్షన్ డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెలకు కనీసం 1,000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంతైనా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఆరు నెలల తర్వాత పాలసీపై లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. 41 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.3 లక్షలు చెల్లించి ఈ పాలసీ తీసుకుంటే నెలకు 1,195 రూపాయల పెన్షన్ లభిస్తుంది. నెలకు రూ.1000 పెన్షన్ పొందాలంటే రూ.2.5 లక్షలు కట్టాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Oktelugu Epaper