
సోషల్ మీడియాలో ఇప్పుడు సినీ తారలు తమ ఆనందాన్ని అంతా పంచుకుంటున్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవడం.. కరోనాతో మొదలు కాకపోవడంతో తమకిష్టమైన వ్యాపకాలు చూసుకుంటున్నారు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఆడుతున్నారు.. పాడుతున్నారు. తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ విహారయాత్రలో బికినీ వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చి ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఇక శ్రీముఖి కొత్త డ్యాన్స్ మాస్టర్ పండుతో కలిసి ‘నాటు తెలంగాణ పాటల’పై డ్యాన్స్ తో ఇరగదీసింది.
బిగ్ బాస్ ఫేమ్ , యువ నటి దివి పసుపు డ్రెస్సులో కొండల మధ్యన ఉన్న సరస్సులో అందంగా ముస్తాబై నిలబడింది. నడుం, ఎద అందాలు చూపిస్తూ ఆకట్టుకుంది. నీటిలో తడిసి ఆ ఆందాలు చూపిస్తూ షేక్ చేసింది.
https://www.instagram.com/reel/CQ0akwFJPzc/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/reel/CQ0akwFJPzc/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CQzzEk7tmcp/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CQz-QFvsGWL/?utm_source=ig_web_copy_link