ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అఖిలేస్ యాదవ్ సారథ్యంలో సమాజ్ వాది పార్టీ సత్తా చాటుకుంది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లలో 15 సీట్లలో ఎస్ పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తుంటారు. రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి పరగంగా, రెలిజియస్ టూరిజం పరంగా యోగి కీలకంగా తీసుకున్నవి కావడం విశేషం. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్ వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: %e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b0%be%e0%b0%b8%e0%b0%bf %e0%b0%85%e0%b0%af%e0%b1%8b%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com