Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Pawan kalyan mahesh babu make a huge donation to help the flood victims

Pawan Kalyan – Mahesh Babu : పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు భారీ విరాళం..గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్స్!

కాసేపటి క్రితమే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తనవంతు సాయంగా కోటి రూపాయిల ఆర్ధిక సహాయంగా అందించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో 50 లక్షల రూపాయిలు అందించారు. సరైన సమయంలో మన టాలీవుడ్ హీరోలు ఇలా వరద బీభత్సం కి స్పందించి తమవంతుగా ఆర్ధికసాయం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం.

Written By: Vishnu Teja , Updated On : September 3, 2024 / 10:28 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Pawan Kalyan Mahesh Babu Make A Huge Donation To Help The Flood Victims

Pawan kalyan-Mahesh babu

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Pawan Kalyan – Mahesh Babu : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సృష్టిస్తున్న బీభత్సం ని మనం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. విజయవాడ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ వరదలో కొట్టుకొనిపోయి ప్రాణాలను వదిలారు. రోడ్ల మీద పారుతున్న నీటిలో విష సర్పాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరద ప్రాణనష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా చేసింది. ఇలాంటి కష్టమైన సమయం లో సీఎం చంద్రబాబు నేరుగా వరద పీడిత ప్రాంతాలకు వెళ్లి అధికారులతో పని చేయిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వరద పీడిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అయితే రెండు ప్రభుత్వాలకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నిలిచారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయిలు డొనేట్ చేయగా, ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ 5 లక్షలు, అలాగే హీరోయిన్ అనన్య నాగేళ్ల 2 లక్షల 50 వేల రూపాయిలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. కాసేపటి క్రితమే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తనవంతు సాయంగా కోటి రూపాయిల ఆర్ధిక సహాయంగా అందించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో 50 లక్షల రూపాయిలు అందించారు. సరైన సమయంలో మన టాలీవుడ్ హీరోలు ఇలా వరద బీభత్సం కి స్పందించి తమవంతుగా ఆర్ధికసాయం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. మన స్టార్ హీరోలను అభిమానులు దేవుళ్ళు లాగ కొలుస్తుంటారు, తమ సొంత ఇంట్లో వాళ్ళుగా అభిమానులు భావిస్తూ ఉంటారు. వారికోసం ఎన్నో పోరాటాలు చేస్తుంటారు, సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

అలాంటి అభిమానులు , ప్రేక్షకులు కోసం హీరోలు ఇలా అండగా నిలబడడాన్ని చూస్తుంటే వాళ్ళ మనసు ఎంత గొప్పది అనేది అర్థం అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎంత ఘనంగా జరుపుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసి, అల్ టైం ఇండియా రికార్డు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరద పీడిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఒక ఉపముఖ్యమంత్రి గా ఎలాంటి బాధ్యతలు చేపట్టాలో, అలాంటి బాధ్యతలు చేపట్టాడు. అయితే సీఎం చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ కూడా వరద ప్రాంతాల్లోకి వస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం పడ్డారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘నేను అక్కడికి వస్తే రిస్క్యూ ఆపరేషన్స్ కి భంగం కలుగుతుందని అధికారులు చెప్పారు, అందుకు ఆగాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Pawan kalyan mahesh babu make a huge donation to help the flood victims

Tags
  • ap news
  • flood victims
  • mahesh babu
  • pawan kalyan
  • Telangana
Follow OkTelugu on WhatsApp

Related News

AP School Bus Green Tax: బోధన బలోపేతానికి కొత్త అడుగు: స్కూల్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేత!

AP School Bus Green Tax: బోధన బలోపేతానికి కొత్త అడుగు: స్కూల్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేత!

NEET 2025 Results: NEET 2025 ఫలితాలు.. ముఖ్య అప్‌డేట్‌లు, అభ్యర్థులకు మార్గదర్శకాలు

NEET 2025 Results: NEET 2025 ఫలితాలు.. ముఖ్య అప్‌డేట్‌లు, అభ్యర్థులకు మార్గదర్శకాలు

YSR Midday Meals Scheme: మధ్యాహ్నం భోజనం కంటే కోడిగుడ్డు మిన్న.. వైఎస్ ఆ మాట అన్నారు.. తెల్లారి టిడిపి ఏం చేసిందంటే?

YSR Midday Meals Scheme: మధ్యాహ్నం భోజనం కంటే కోడిగుడ్డు మిన్న.. వైఎస్ ఆ మాట అన్నారు.. తెల్లారి టిడిపి ఏం చేసిందంటే?

Free Bus Passes: విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు.. ఇలా చేయాలంటున్న ఏపీఎస్ఆర్టీసీ!

Free Bus Passes: విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు.. ఇలా చేయాలంటున్న ఏపీఎస్ఆర్టీసీ!

Balakrishna Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నారా.?

Balakrishna Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నారా.?

Hari Hara Veeramallu: ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబు దాడులు..’హరి హర వీరమల్లు’ కి ఈసారి కూడా కష్టమే!

Hari Hara Veeramallu: ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబు దాడులు..’హరి హర వీరమల్లు’ కి ఈసారి కూడా కష్టమే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.