ఆంధ్రప్రదేశ్‌Chandrababu: రఘురామ కోసం రిస్క్ చేస్తున్న చంద్రబాబు

Chandrababu: రఘురామ కోసం రిస్క్ చేస్తున్న చంద్రబాబు

Chandrababu: బిజెపిని నమ్ముకుని రఘురామకృష్ణంరాజు మోసపోయారు. బిజెపి అండగా నిలుస్తుందని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన వైసీపీకి రెబెల్ గా మారారు. గెలిచింది వైసీపీ నుంచి అయినా.. తన సొంత పార్టీ బిజెపి అన్నంత రేంజ్ లో వ్యవహరించారు. కచ్చితంగా నరసాపురం నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ధీమాతో ఉండేవారు. బిజెపి అంతర్గత రాజకీయాలతో రఘురామరాజుకు టిక్కెట్ లేకుండా చేశారు. అయితే తనకు టిక్కెట్ రాకపోవడాన్ని జగన్ విజయంగా రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. బిజెపిలోని ప్రో వైసిపి నేతలతోనే ఈ తతంగం నడిపించారని ఆరోపించారు. అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కచ్చితంగా చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు.

అన్నట్టుగానే రఘురామకృష్ణం రాజు కోసం చంద్రబాబు రంగంలోకి దిగారు.రఘురామను టిడిపిలో చేర్చుకుంటామని.. నరసాపురం లోక్సభ స్థానాన్ని టిడిపికి విడిచి పెడితే.. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ పెట్టారు. కానీ అందుకు బిజెపి నాయకత్వం అంగీకరించలేదు. ఇప్పటికే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మను బిజెపి ప్రకటించింది. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని బిజెపి అధినాయకత్వం తేల్చి చెప్పింది.దీంతో రఘురామకృష్ణంరాజుకు ఎక్కడో ఓ చోట సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. రఘురామకృష్ణంరాజు పోటీ చేయకుంటే.. అది జగన్ విజయం గా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు సైతం ఒక బెట్టు దిగారు. అసెంబ్లీ నియోజకవర్గమైన పర్వాలేదని ముందుకు వచ్చారు. అందుకే చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.

చంద్రబాబు పాలకొల్లు పర్యటనలు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వెంటనే ఆయనకు ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించుకున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండి నియోజకవర్గం ఉంది. ఇప్పటికే అక్కడటిడిపి అభ్యర్థిని ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత న్యాయం కల్పిస్తామని అభ్యర్థికి హామీ ఇచ్చారు.అటు రఘురామకృష్ణంరాజు నుంచి ఆర్థిక భరోసా దక్కినట్లు తెలుస్తోంది.దీంతో సదరు టిడిపి అభ్యర్థి పక్కకి తప్పుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.కేవలం ఎమ్మెల్యే గానే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని చంద్రబాబు రఘురామకృష్ణం రాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.మొత్తానికైతే రఘురామకృష్ణం రాజు కోసం చంద్రబాబు పెద్ద రిస్క్ చేస్తున్నారు. మరి ఆ రిస్కుకు తగ్గట్టు రఘురామకృష్ణంరాజు ఎంతవరకు సత్తా చాటుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...