Homeప్రత్యేకంAnnamalai Vs Thalapathy Vijay : 2024 ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు

Annamalai Vs Thalapathy Vijay : 2024 ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు

Annamalai Vs Thalapathy Vijay : తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలో చరిష్మా ఉన్న నేతలు కరువయ్యారు. కరుణా నిధి, ఎంజీఆర్, జయలలిత లాంటి ప్రజా బలం ఉన్న నేతలు లేకుండా పోయారు. కరుణానిధి కేవలం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ చరిష్మా అయితే ఎవరికీ లేదు.

ప్రస్తుతం డీఎంకే చాలా సీట్లు గెలిచినా కూడా అన్నాడీఎంకేపై వ్యతిరేకత వల్లనే వచ్చింది. తమిళనాడులో చాలా వర్గాలు, కులాలు, తీవ్రవాదులు సహా ఎంతో మంది కలగాపులగంగా మారి డీఎంకే గెలిచింది. డీఎంకే పాలనలో ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది. అవినీతిలో కూరుకుపోయింది.

అన్నాడీఎంకేలో ఫళని స్వామి, పన్నీర్ సెల్వం, శశికళలతో నాలుగు వర్గాలుగా విడిపోయింది.

ఇప్పుడు లీడర్ గా బీజేపీ తరుఫున ఫోకస్ అయ్యారు అన్నామలై. అయితే అప్పుడు అన్నామలై లీడర్ కాదంటూ అన్నాడీఎంకే ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు..

2024 ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులపై రామ్ గారి సునిశిత విశ్లేషణను ‘కింది’ వీడియోలో చూడొచ్చు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper