spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందే శుభశకునాలు

Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందే శుభశకునాలు

Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి నుంచి మొదలుకాబోతోంది. నాయకుడికి ఒక విజన్ ఉండాలి. సంకల్ప బలం ఉండాలి. ఆ రెండూ సంవృద్ధిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. దానికి అందివచ్చిన వరం పవన్ సెలబ్రెటీ కావడం.. రేపటి నుంచి వారాహి యాత్ర ఆంధ్ర రాజీయాలను మలుపుతిప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రపై నెలకొన్న సస్పెన్స్‌ వీడింది. వారాహి యాత్రకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు యాత్రకు అనుమతి ఇచ్చారు. వారాహి యాత్రకు ఉన్న ఆటంకాలు తొలగిపోవడంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం వరకు కూడా యాత్రకు అనుమతి రాలేదు. దీంతో ఒకింత టెన్షన్‌ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అడిగిన సమాచారం అందించారు. దీంతో మధ్యాహ్నం యాత్రకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఇక రాత్రికి అన్నవరం చేరుకోనున్న పవన్‌ బుధవారం ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారు. తర్వాత యాత్ర ప్రారంభిస్తారు. కత్తిపూడిలో నిర్వహించే మొదటి బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందే చాలా శుభశకునాలు వచ్చాయి.. అవేంటి? వాటి వల్ల లాభమేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper