spot_img
Homeలైఫ్ స్టైల్Millets Benfits: సిరి ధాన్యాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు సులువుగా చెక్!

Millets Benfits: సిరి ధాన్యాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు సులువుగా చెక్!

Millets Benfits: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలలో కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే సిరిధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలలో చాలా సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సిరి ధాన్యాలను తీసుకోవచ్చు.

కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఊబకాయంతో బాధ పడేవాళ్లు చిరుధాన్యాలను తీసుకుంటే ఆ సమస్యలు సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సిరి ధాన్యాల వల్ల శ్వాసకోస సమస్యలు తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుంది. సిరిధాన్యాలు తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఊబకాయంతో బాధ పడుతున్న వాళ్లు సిరి ధాన్యాల వల్ల సులువుగా బరువు తగ్గుతారు.

రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించడంలో సిరిధాన్యాలు తోడ్పడతాయి. సిరి ధాన్యాలలో ఉండే పీచు శరీరానికి మేలు చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు, షుగర్ తో బాధ పడేవాళ్లు సిరి ధాన్యాలు తినడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అసిడిటీతో బాధ పడేవాళ్లకు సిరిధాన్యాల వల్ల మేలు జరుగుతుంది. సిరి ధాన్యాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.

సిరిధాన్యాలలో గోయిట్రోజెనిక్ పాలీఫెనాల్స్, ఫైటిక్ యాసిడ్, యాంటీ న్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, బజ్రా, బుక్వీట్, కొర్రలు, ఇతర సిరిధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper