spot_img
Homeబాలీవుడ్Boyapati Srinu : హీరో కంటే బోయపాటికే ఎక్కువ రెమ్యునరేషన్ !

Boyapati Srinu : హీరో కంటే బోయపాటికే ఎక్కువ రెమ్యునరేషన్ !

Boyapati Srinu : యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను  ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి  ఫుల్ జోష్‌లో ఉన్నాడు.  ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే, తాను తీసిన అఖండ సినిమా  బాక్సాఫీస్ దగ్గర  సునామీ  కలెక్షన్లను రాబట్టింది. దాంతో  స్టార్ హీరోలు  బోయపాటికి  పిలిచి మరీ  ఛాన్స్ లు  ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

Boyapati Srinu
Boyapati Srinu


కాగా  తన తర్వాత సినిమాని రామ్ తో తీస్తున్నాడు.  కాగా ఈ చిత్రానికి హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న చిత్రానికి రామ్ రూ.9 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అర్జున్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

Boyapati Sreenu to direct Ram Pothineni

మొత్తానికి,  బోయపాటికి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.  రామ్ ప్రస్తుతం  లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తున్నాడు.  ఈ సినిమా కోసం రామ్ 12 కోట్లు తీసుకున్నాడు. అయితే, బోయపాటి సినిమా కోసం మాత్రం రామ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.     

 

మొత్తానికి  రామ్‌ తో మూవీ ప్లాన్ చేస్తున్న బోయపాటి ? అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.   పైగా రామ్,   ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు.  కాకపోతే   బోయపాటి  రామ్ తో  సినిమా  చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అన్నట్టు  బోయపాటి రామ్ కి  ఒక కథ చెప్పాడు. కథ కూడా  రామ్ కి బాగా నచ్చింది.  

 

వీరిద్దరి కలయికలో  సినిమా ఓకే అయిందని,   త్వరలోనే అధికారిక  ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి.  ఏది ఏమైనా  అఖండ  సినిమా రికార్డు కలెక్షన్స్ దక్కించుకోవడం,  బోయపాటికి  తిరుగులేకుండా  పోయింది.   ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా  భారీ అంచనాలతో  వచ్చి  మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర  సునామీ  కలెక్షన్లను రాబట్టింది. 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper