తెలంగాణలో రెవిన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత శాపంగా మరిందో చెప్పడానికి తాజా ఉదంతాలు చాలని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. తాజాగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భూ సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక ఓ మహిళ ఏకంగా తహశీల్ కార్యాలయం గమ్మానికి తాళిబొట్టును వేలాడదీసిందని గుర్తు చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లాలోని తండాలో పట్టాదారు పాస్ బుక్ రావడంతో మాలోత్ బాబు అనే రైతు మరణించారని పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Vijayashanti is angry with the trs government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com