Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. ఈ నెల 19 న కరోనా పాజిటివ్ రావడంతో 22 వ తేదీన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక  ప్రచారంలో్ భాగంగా ఈ నెల 14 న హాలియాలో టీఆర్ ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular