
కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఇండియాకు సాయం చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని అమెరికా శ్వేత సౌతం ఆరోగ్య సలహాదారుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ అన్నారు. ఇండియాకు అండగ నిలిచే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఐక్యత లోపించిందని అన్న ఆయన ప్రపంచాన్ని కమ్మకున్న కరోనాను నివారించడానికి సంపన్న దేశాలు చేయాల్సినంత చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.