Mallareddy: కేసీఆర్ ఆరోగ్యం గురించి మల్లరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం అని అన్నాడు. కొద్దిగా వీక్ నెస్ తప్పితే కేసీఆర్ ఆరోగ్యం పర్ ఫెక్ట్ గానే ఉంది. రోటీన్ చెకప్ కోసమే కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అని మల్లా రెడ్డి అన్నారు.
కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం: మల్లారెడ్డి
కొద్దిగా వీక్ నెస్ తప్పితే కేసీఆర్ ఆరోగ్యం పర్ ఫెక్ట్ గానే ఉంది
రోటీన్ చెకప్ కోసమే కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు
– మల్లారెడ్డి pic.twitter.com/E3aoKjN7t1
— BIG TV Breaking News (@bigtvtelugu) July 4, 2025