శ్రీలంకతో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో శాంసన్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. హసరంగా వేసిన ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Sanju samson out
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com