Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నివారణకు మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేయనున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular