Chandrababu: నా తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేసేదని, నా తల్లి లాగా ఎవరూ కష్టపడొద్దని, మొట్టమొదటి సారి దేశంలో వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్నారు. ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటేనే వాళ్ళే నిజమైన దేశ భక్తులు అని అలాంటి వారిని గౌరవిద్దాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నా తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేసేది
నా తల్లి లాగా ఎవరూ కష్టపడొద్దని, మొట్టమొదటి సారి దేశంలో వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం – చంద్రబాబు నాయుడు pic.twitter.com/0ftgdgDOka
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025