Today 11 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అధికారం నుంచి ప్రోత్సాహం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే గుర్తు చేస్తారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంజనేయుడు ఆశీస్సులతో అదృష్టం వరించి అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉండనున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా అదనపు ఆదాయాన్ని పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే కొన్ని మాటలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు మీరే అవకాశముంది. నిరుద్యోగులకు అవసరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మరాదు. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాలు లాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి అవసరమైన డబ్బులు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు మనోధైర్యం ఏర్పడుతుంది. దీంతో కొత్తగా పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు కీలకమైన సమాచారం అందుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలకమైన పెట్టుబడును పెడతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరంగా ఇతరులకు డబ్బులు ఇవ్వద్దు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలులో వాయిదా వేసుకోవాలి. కొత్త రుణాలను తీసుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారులకు అవసరమైన దానికంటే ఎక్కువ లాభాలే ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తను అందుతాయి. వ్యక్తిగతంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.