రఘురామకృష్ణం రాజు ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటాడు.కానీ ఇప్పుడు ఆయన మాట్లాడింది సమాజంలో జరిగిన దానికి ప్రతిబింబించింది. ఈసారి శ్రీరామనవమికి ఆయన పూర్వీకుల స్వగ్రామానికి వెళ్లి రామలయ దర్శనానికి వెళితే ఇంతపెద్ద వివాదం అయ్యింది. గుడికెళ్లినా వివాదమైంది. వారు చెప్పింది ఆశ్చర్యకరం..
ఇక్కడ హిందువులు ఎవరూ లేరని.. మీరెందుకు వచ్చారంటూ రఘురామను బాయ్ కాట్ చేశారు. అన్నింటికంటే ఇక్కడ గమనించాల్సింది మత అసహనం.. అన్ని మతాలు స్వేచ్ఛగా పూజించే హక్కు రాజ్యాంగం కల్పించింది.
దళితులు, దళిత క్రిస్టియన్లు రఘురామను అడ్డుకున్నారు. ఇక్కడ గుడి వద్దు, పూజలు చేయవద్దని రఘురామను దళితులు అడ్డుకున్నారు. చర్చిలు, ముస్లింల మసీదు ఎక్కడైనా ఉంటాయి.. అక్కడ హిందువులు ఉంటారు. అక్కడ హిందువులు లేరని అక్కడ హిందువులు గుడిలో పూజలు చేయవద్దనడం ఎంతవరకూ కరెక్ట్. ఇది ఖచ్చితంగా మత అసహనంగా చెప్పొచ్చు.
ఆంధ్రలో డిప్యూటీ స్పీకర్ రామాలయ దర్శనం వివాదమా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.