Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ పేకర్ మహేశ్ జీరావాలా మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన 700 మీటర్ల దూరంలో ఆయన ఫోన్ ను గుర్తించిన పోలీసులు డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆ దర్శకుడు మృతి చెందినట్లు నిర్ధరణ
Ahmedabad Plane Crash గుజరాతీ ఫిల్మ్ పేకర్ మహేశ్ జీరావాలా మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు.