ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్లో భాగంగా బుధవారం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు వన్డేల్లోనూ భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ పరువు కోసమే ఆడాల్సి వస్తోంది. అయితే నేడు తమ ప్రదర్శనను చూసిస్తామని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ను కూడా గెలుపొంది క్లీన్ స్వీప్ చేయాలని ఆసీస్ సిద్ధమైంది. ఓపెనర్ మయాంక్ ఆగర్వాల్ స్థానంలో శుభ్ మన్ గిల్ వచ్చాడు. గత మ్యాచ్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో తీవ్రత చూపించలేకపోయారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: India won the toss and choose to bat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com