Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood » Will that star heroine act alongside vijay devarakonda

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్ నటిస్తుందా..?

మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందాన కాంబో ని మరోసారి కలపడానికి రాహుల్ విపరీతమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. మరి విజయ్ కోసం తను మళ్లీ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Written By: Gopi Velpula , Updated On : May 15, 2024 / 12:25 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Will That Star Heroine Act Alongside Vijay Devarakonda

Vijay Devarakonda

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ..ఈయన చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం ఆయనకి కొన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా రవికిరణ్ డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక వీళ్లిద్దరితో పాటు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని చేయబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మిక మందాన కాంబినేషన్ లో వచ్చిన ‘గీతగోవిందం ‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటినుంచి వీళ్ళ కాంబినేషన్ మీద అంచనాలైతే భారీగా పెరిగి పోయాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా రష్మికా మందాన ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం లో రాహుల్ సంకృత్యాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం తను ఉన్న బిజీ వల్ల ఈ సినిమా చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందాన కాంబో ని మరోసారి కలపడానికి రాహుల్ విపరీతమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. మరి విజయ్ కోసం తను మళ్లీ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం విజయ్ కోసం రష్మిక ఈ సినిమాలో తప్పకుండా నటిస్తుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

నిజానికి విజయ్ దేవరకొండ రష్మిక మందానికి మధ్య మంచి అండర్ స్టాండింగ్ అయితే ఉంది. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఎప్పుడైతే గీత గోవిందం సినిమా వచ్చిందో అప్పటినుంచి వీళ్ళ కాంబోకి మంచి క్రేజ్ పెరగడమే కాకుండా వీళ్ళ మధ్య కూడా మంచి సన్నిహిత్యమైతే ఉంది. ఇక ఆ సన్నిహిత్యం వల్ల రష్మిక ఈ సినిమా లో నటిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Will that star heroine act alongside vijay devarakonda

Tags
  • Rashmika Mandanna
  • vijay devarakonda
  • vijay devarakonda dual role
  • vijay devarakonda movies
  • vijay devarakonda new movie
Follow OkTelugu on WhatsApp

Related News

Vijay Devarakonda  Rashmika Mandanna : అవసరమైతే విజయ్ దేవరకొండ నుండి అన్నీ లాగేసుకుంటా : రష్మిక మందాన

Vijay Devarakonda Rashmika Mandanna : అవసరమైతే విజయ్ దేవరకొండ నుండి అన్నీ లాగేసుకుంటా : రష్మిక మందాన

Dhanush Comments On Rashmika Mandanna: నేను,రష్మిక చెత్త కుప్పలలోనే గంటల తరబడి పని చేసాము – ధనుష్

Dhanush Comments On Rashmika Mandanna: నేను,రష్మిక చెత్త కుప్పలలోనే గంటల తరబడి పని చేసాము – ధనుష్

Kingdom : ‘కింగ్డమ్’ చిత్రం వాయిదా..కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!

Kingdom : ‘కింగ్డమ్’ చిత్రం వాయిదా..కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!

Kingdom : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుండేదా..?

Kingdom : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుండేదా..?

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?

VD14 Poster: గూస్ బంప్స్ రప్పిస్తున్న విజయ్ దేవరకొండ #VD14 పోస్టర్..స్టోరీ లైన్ అదుర్స్!

VD14 Poster: గూస్ బంప్స్ రప్పిస్తున్న విజయ్ దేవరకొండ #VD14 పోస్టర్..స్టోరీ లైన్ అదుర్స్!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.