spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సుకుమార్ కూతురు సుకృతి స్పీచ్ ...

Pushpa Movie: సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సుకుమార్ కూతురు సుకృతి స్పీచ్ …

Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ సరసన హీరోయిన్ గా  రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 17న “పుష్ప ది రైజ్‌ ” పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  చాలా గ్రాండ్ గా  నిర్వహించారు చిత్ర  బృందం. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, మారుతి, బుచ్చిబాబు వంటి దర్శకులు  హాజరయ్యారు.

sukumar daughter sukruthi speech in pushpa pre release event goes viral on media

ఇదిలా ఉంటే సుకుమార్ స్థానంలో ఆయన కూతురు సుకృతి ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తను తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు అభిమానులను బాగ ఆకట్టుకున్నాయి. అంత పెద్ద వేదికలో సుకృతి అంత బాగా మాట్లాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. సుకృతి మాట్లాడుతూ… ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని చూడాలని ఈ సినిమా కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారు తన మాటల్లో చెప్పగా. అలానే బన్నీ మామ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అంటూ ముద్దు ముద్దు మాటలతో ఈ చిత్రాన్ని కి మంచి విజయం చేకూర్చాలని కోరుతూ చివరిగా తగ్గేది లేదంటూ ముగించింది సుకృతి. రష్మిక మందన్న అనసూయ మంగ్లీ తదితరులు ఈ సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper