spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య బాబు కోపానికి బలి అయిపోయిన స్టార్ హీరో...

Balakrishna: బాలయ్య బాబు కోపానికి బలి అయిపోయిన స్టార్ హీరో…

Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుంచి సెకండ్ జనరేషన్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు మొదట ఎన్టీఆర్ కొడుకుగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలతో యువరత్న నందమూరి బాలకృష్ణ గా మంచి పేరుతో సంపాదించుకున్నాడు.

ఇక అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను తన ఖాతాలో నమోదు వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఆయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను కూడా బ్రేక్ చేశాయి. అయితే బాలయ్య బాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేసిన కృష్ణబాబు సినిమా చేశాడు. ఈ సినిమాలో తన తమ్ముడిగా అబ్బాస్ నటించాడు.ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అబ్బాస్ షూటింగ్ లొకేషన్ లో చిన్నపాటి గొడవ సృష్టించాడు. దాంతో బాలయ్య బాబు ఆయన మీద కొంచెం సీరియస్ అయినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక దాంతో అప్పటినుంచి పెద్ద డైరెక్టర్లు తనని రిఫర్ చేయనట్టుగా వార్తలు కూడా భారీ ఎత్తున వినిపించాయి. దాంతో అప్పటినుంచి అబ్బాస్ కెరీర్ కొంతవరకు డౌన్ ఫాల్ అయింది. ఇక ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేసి న్యూజిలాండ్ కి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ సెటిలైపోయాడు. అయితే బాలయ్య బాబుతో కృష్ణబాబు సినిమా చేసే కంటే ముందే అబ్బాస్ కెరియర్ ఆల్మోస్ట్ ఫెయిడ్ అవుట్ దశకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత కూడా అబ్బాస్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆయన పెద్దగా సక్సెస్ లు సాధించలేకపోయాడు.

ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించిన కూడా పెద్దగా ప్రభావం అయితే లేకపోయింది. దాంతో సినిమా ఇండస్ట్రీ ని వదిలేసాడు. ఇలా బాలయ్య బాబు దెబ్బకి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీ వదిలేసారు అంటూ అప్పట్లో కథలు కథలు గా న్యూస్ లు అయితే వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో ఒక మాస్ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కి గాని లేదా దసరా సీజన్ కి గాని రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper