spot_img
Homeఎంటర్టైన్మెంట్Ladki Movie: చైనా ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన... ఆర్జీవి "లడ్ కి" మూవీ

Ladki Movie: చైనా ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన… ఆర్జీవి “లడ్ కి” మూవీ

Ladki Movie: రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సెన్సేషన్ అని చెప్పొచ్చు. తనదైన శైలిలో విభిన్న చిత్రాలను తెరకెక్కించడం లో ఆర్జీవి కి సాటిలేరని చెప్పాలి. ఆయన తాజాగా పూజా భలేకర్ హీరోయిన్ గా “లడ్ కి” అనే సినిమా తెరకెక్కించారు. ఈ  సినిమాని ఆర్ట్ సి మీడియా, బిగ్ పీపుల్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ట్రైలర్ ను నిన్ననే వర్మ రిలీజ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన ఓ యువతి జీవితంలో జరిగే సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించామని ఆర్జీవి చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు అందాల ఆరబోత కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాను  చైనాలో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు అని ఆర్జివి వెల్లడించారు. ఇండో – చైనీస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లడకీ’ సినిమాని డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

rgv ladki movie selected for china film festival

తెలుగు, తమిళం, హిందీతో పాటు చైనీస్ భాషలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. చైనాలో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ అనే పేరుతో రిలీజ్ అవ్వనుంది. ఈ  చిత్రాన్ని చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అక్కడ 20 వేల థియేటర్స్ లో భారీగా విడుదల చేయబోతోందని  వర్మ తెలిపారు. అంతే కాక బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో నవంబర్ 27న ‘లడకీ’ సినిమా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారన్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కి సెలెక్ట్ అయినట్లు చెబుతూ హర్షం వ్యక్తం చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper