Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Rashmi gautam who is thrilled by the cool breeze the star anchor who is ravishing with her beauty

Rashmi Gautam : చల్లగాలికి పులకించిపోతున్న రష్మీ గౌతమ్… అందాలు అలా ఆరేస్తూ కవ్వించిన స్టార్ యాంకర్!

తాజాగా చల్లగాలి అందాలు ఆరబెట్టుకుంది. అమ్మడు క్రేజీ ఫోజులు మతులు పోగొడుతుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. రష్మీ అందాలను కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Written By:KSR, Updated On : July 9, 2023 / 08:24 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Rashmi Gautam Who Is Thrilled By The Cool Breeze The Star Anchor Who Is Ravishing With Her Beauty

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Rashmi Gautam : స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఫేమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ బుల్లితెర స్టార్ గా వెలిగిపోతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ అనుభవిస్తున్నారు. లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ ఈమె ఫేట్ మార్చేసింది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ కి బ్రేక్ రాలేదు. ఆమెకు సపోర్టింగ్, వ్యాంప్ రోల్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఏళ్ల పాటు హీరోయిన్ ఆఫర్ కోసం ఎదురుచూసిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారారు. 

 
2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనసూయ యాంకర్ గా ఎంపికయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం అనసూయ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. అప్పుడు రష్మీకి ఛాన్స్ దక్కింది. రష్మీ వెళ్ళాక జబర్దస్త్ మరింత పాప్యులర్ అయ్యింది. హాస్య ప్రియుల ఫేవరెట్ షోగా అవతరించింది. జబర్దస్త్ కి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ సెటిల్ అయ్యారు. 
 
జబర్దస్త్ ఇచ్చిన ఫేమ్ రష్మీని హీరోయిన్ ని చేసింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, నెక్స్ట్ నువ్వే ఇలా పలు చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది. అయితే రష్మీకి వెండితెర కలిసి రాలేదు. ఒక్క చిత్రం కూడా హిట్ కొట్టలేదు. దాంతో ఆఫర్స్ తగ్గుముఖం పెట్టాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. ఇకపై రష్మీ హీరోయిన్ గా కనిపించడం కష్టమే. 
 

అయితే ఆమె కెరీర్ కి ఢోకా లేదు. బుల్లితెర మీద రాణిస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఒలకబోస్తుంది. తాజాగా చల్లగాలి అందాలు ఆరబెట్టుకుంది. అమ్మడు క్రేజీ ఫోజులు మతులు పోగొడుతుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. రష్మీ అందాలను కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam)

KSR

KSR Subscriber - OkTelugu

Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

View Author's Full Info

Web Title: Rashmi gautam who is thrilled by the cool breeze the star anchor who is ravishing with her beauty

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Anchor
  • Jabardasth
  • Rashmi Gautam
Follow OkTelugu on WhatsApp

Related News

Anasuya : అనసూయ భర్త సుశాంక్ గురించి మీకు తెలియని విషయాలు, బయట ఒకలా ఇంట్లో మరొకలా!

Anasuya : అనసూయ భర్త సుశాంక్ గురించి మీకు తెలియని విషయాలు, బయట ఒకలా ఇంట్లో మరొకలా!

Rashmi Gautam : చెప్పు తెగుద్ది.. సీనియర్ కమెడియన్ పై రష్మీ ఫైర్!

Rashmi Gautam : చెప్పు తెగుద్ది.. సీనియర్ కమెడియన్ పై రష్మీ ఫైర్!

Anvesh : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!

Anvesh : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదా..? లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదా..? లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

Anasuya : చీర కట్టుల్లో అనసూయ అందం చూడతరమా… అంతకంతకూ చిన్నదైపోతున్న స్టార్ యాంకర్! లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

Anasuya : చీర కట్టుల్లో అనసూయ అందం చూడతరమా… అంతకంతకూ చిన్నదైపోతున్న స్టార్ యాంకర్! లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

Anasuya Bharadwaj : అనసూయ ఫిట్నెస్ సీక్రెట్ రివీల్డ్..  పొట్టి నిక్కర్లో చెమటలు చిందిస్తున్న మాజీ జబర్దస్త్ యాంకర్!

Anasuya Bharadwaj : అనసూయ ఫిట్నెస్ సీక్రెట్ రివీల్డ్.. పొట్టి నిక్కర్లో చెమటలు చిందిస్తున్న మాజీ జబర్దస్త్ యాంకర్!

Jabardasth: జబర్దస్త్ లో బూతు కామెడీ, ‘నువ్వు వస్తే పక్కే నలగదు’ అంటూ ఫైమా డైలాగ్… చూడలేం బాబోయ్!

Jabardasth: జబర్దస్త్ లో బూతు కామెడీ, ‘నువ్వు వస్తే పక్కే నలగదు’ అంటూ ఫైమా డైలాగ్… చూడలేం బాబోయ్!

Siri Hanumanth: రష్మీ మాత్రమే పర్మినెంట్.. సిరి హన్మంత్ ని జబర్దస్త్ నుండి ఎందుకు తీసేశారు? ఓపెన్ గా చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

Siri Hanumanth: రష్మీ మాత్రమే పర్మినెంట్.. సిరి హన్మంత్ ని జబర్దస్త్ నుండి ఎందుకు తీసేశారు? ఓపెన్ గా చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

Rashmi Gautam : నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!

Rashmi Gautam : నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.