Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు కు ఆ ఇద్దరు హీరోలతో మాటలు లేవా... అందుకే వాళ్ళతో...

Mahesh Babu: మహేష్ బాబు కు ఆ ఇద్దరు హీరోలతో మాటలు లేవా… అందుకే వాళ్ళతో ఎప్పుడు కనిపించాడా…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… […]

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి అతనికి ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరి వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఒక ఇద్దరు హీరోలతో అసలు మాట్లాడట. వాళ్ళు అంటే అతని పెద్దగా నచ్చదట. వాళ్లతో సినిమాలు చేయడానికి కూడా తను పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ కి చెందిన యశ్ ఒకరు కాగా, మలయాళం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫహద్ ఫాజిల్ మరొకరు కావడం విశేషం…

మహేష్ బాబుకి వాళ్ళిద్దరి మధ్య అసలు ఒకసారి కూడా పరిచయం లేకపోయిన కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయట. దానివల్ల వాళ్ళిద్దరితో అతను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే తన సినిమాల్లో కూడా వాళ్లను పెట్టుకోవడానికి మహేష్ బాబు ఇష్టపడరు. యశ్ కెజిఎఫ్ మూవీతో ఆల్రెడీ స్టార్ హీరోగా మారిపోయాడు. ఫహద్ ఫాజిల్ మాత్రం విలన్ పాత్రలతో పాటు, డిఫరెంట్ రోల్స్ ను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకులందరికి బాగా దగ్గరైన ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను సాధించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇకమీదట ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. ప్రేక్షకుల్లో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper